BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 07:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తి....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 07:07 AM
72 వీక్షణలు

అమరావతి: స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తి.. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు

అమరావతి: మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమం నిర్వహించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి క్యాంపు కార్యాలయం వరకు పల్లె వెలుగు బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా పథకం ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న అనుభవాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మహిళలతో కలిసి హై-టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల సాధికారత, ఆత్మగౌరవం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.