BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:42 pm
Posted by : BAYYAVARAPU NAGARAJU

అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Bayyavarapu Nagaraju Pedakurapadu Constituency
29 Sep, 2026 - 10:42 PM
4 వీక్షణలు

అచ్చంపేట: అచ్చంపేట–క్రోసూరు ప్రధాన రహదారిపై మంగళవారం ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తన సొంత కారులో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సత్తెనపల్లి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను తరలించారు.

అయితే అంబులెన్స్‌లో గాలి (ఆక్సిజన్) అందుబాటులో లేదని పేర్కొంటూ 108 సిబ్బంది తీరుపై నంబూరు శంకర్రావు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.