BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 10:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు అడ్వకేట్ క్లర్క్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Nov, 2026 - 10:30 PM
25 వీక్షణలు

తిరువూరు: తిరువూరు అడ్వకేట్ క్లర్క్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇనపనూరి నాగరాజు, కార్యదర్శిగా బొగ్గుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఇనపనూరి నాగరాజు మాట్లాడుతూ 2014లో అడ్వకేట్ క్లర్క్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించానని, అప్పటి నుంచి ఇప్పటివరకు అసోసియేషన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవిని అప్పగించిన సంఘ సభ్యులకు, తోటి మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం పట్ల తనకున్న నిబద్ధత, ఓర్పు, సహచరుల సహకారంతో ఈ బాధ్యతాయుతమైన పదవి దక్కిందని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. నూతన కార్యవర్గ ఎన్నిక పట్ల పలువురు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అధ్యక్ష, కార్యదర్శులకు అభినందనలు తెలిపారు.