BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 30 September 2026, 07:28 am
Posted by : NTODAY NEWS

అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
30 Sep, 2026 - 07:28 AM
6 వీక్షణలు

సీపీఎం గోషామహల్ జోన్ నేత పి.నాగేశ్వర్ బేగం బజార్ చౌరస్తాలో సీ పీ ఎం నిరసన ర్యాలీ

హైదరాబాద్ సెప్టెంబర్ 29/ఎన్ టుడే న్యూస్.

14 దఫాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి,13 కోట్ల ఓటర్లను తొలగించిన నిరంకుశ ఎన్నికల ప్రధానాధికారి ఙ్ఞానేష్ కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని. సీపీ ఎం. గోషామహల్ నియోజకవర్గ నేతలు పి. నాగేశ్వర్,కే.జంగయ్య లు డిమాండ్ చేశారు- నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్ట్) గోషామహల్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బేగం బజార్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కు కీలకమైన ఎన్నికల సంఘం కు ప్రధానాధికారి గా ఉన్న ఙ్ఞానేష్ కుమార్,తన సహచర కమిషనర్లు,14 సార్లు ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ,పట్టించుకోకుండా,నిరంకుశ మోడీ ప్రభుత్వం ఎలా చేయమంటే అలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏకపక్షంగా చేసి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ( ఎస్ ఐ ఆర్ ) పేరుతో 13 కోట్లమంది ఓట్లను తొలగించారని,ఒక్క తెలంగాణలోనే 90 లక్షలదాక ఓటర్లకు నోటీస్ లు ఇచ్చారని,ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల అధికారాలను డిల్లీ కేంద్ర ఎన్నికల డిజిటల్ వ్యవస్థకు అను సందానం చేశారని,ఆందోళనా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థను అడ్డుపెట్టుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని , పోరాటమే పరిష్కారమని,సూచించారు.ఈ నెల 30 న రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద బారీ ధర్నా వామపక్ష,ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యం లో ధర్నా చేయనున్నామని తెలిపారు- ఈ నిరసన కార్యక్రమంలో సీ పీ ఎం గోషామహల్ జోన్ నాయకులు,కార్యకర్తలు పి.నాగేశ్వర్,,కే జంగయ్య ,తుపాకి ఆంజనేయులు,నెమ్మది కిరణ్,మేకల రాజు,ఆనంద్ శ్రీను,తదితరులు పాల్గొన్నారు.