BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 10:23 pm
Posted by : DOSAPATI SATISH

నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు

తెలంగాణ
/ ఖమ్మం / ఎన్కురు
Reporter
Dosapati Satish Kodada Constituency
14 Nov, 2026 - 10:23 PM
12 వీక్షణలు

నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ అనే ఆటల పోటీ కార్యక్రమాన్ని 14 నవంబర్ 2026 ,శనివారం నాడు బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఖమ్మం జోన్లో ఉన్నటువంటి వారి శాఖలు ఖమ్మం ,సత్తుపల్లి మరియు పాల్వంచ లకు సంబంధించిన అంతర్ పాఠశాలల పోటీలను స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం నందు అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ,మార్చ్ ఫాస్ట్  మరియు జ్యోతి ప్రజ్వలన నిర్వహించడం జరిగింది .కబడ్డీ ,కోకో, రన్నింగ్ రేస్ ,చెస్ మరియు క్యారం పోటీలను నిర్వహించి విజేతలకు మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పాఠశాలల ఏజీఎం సూరపనేని యోగ రామ్ కి గారు పాల్గొని విద్యార్థులకు గెలుపు ఓటములకు సంబంధించి మరియు మానసిక ఉల్లాసానికి సంబంధించి క్రీడలు దోహదపడతాయని తెలియజేశారు. మూడు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నవీన్, రేఖ, నరసింహారావు, రామ్మూర్తి, సమన్వయకర్తలు ప్రవీణ్, వినోద ,నీలిమ  సెంట్రల్ ఆఫీస్ హెచ్ఆర్ బృందం దోసపాటి సతీష్, శ్రీకాంత్ ,ఆర్ఐ క్రాంతి కుమార్ ,పీఈటీలు, బాల బాలికలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు   మరియు మొదలగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది