BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:42 pm
Posted by : NUNE SRIKANTH

రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
14 Nov, 2026 - 07:42 PM
31 వీక్షణలు

టీజీ సేఫ్ అధికారులకు వినతి పత్రం.. నిబంధనలు ఉల్లంఘించే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని డీజీ రాంధన్ హామీ

హైదరాబాద్: ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందిన ఫార్మసిస్ట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీజీ సేఫ్ (Telangana Standard Authority for Food and Essential Drugs) ప్రతినిధులు హైదరాబాద్‌లోని డైరెక్టర్ జనరల్ (డీజీ) రాంధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మెడికల్ షాపుల నిర్వహణలో ఫార్మసిస్ట్‌ల రిజిస్ట్రేషన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ప్రతినిధులు కోరారు. ప్రతి మందుల దుకాణంలో అర్హత కలిగిన, రిజిస్ట్రేషన్ పొందిన ఫార్మసిస్ట్ విధులు నిర్వహించేలా పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ పొందిన ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతినిధుల విజ్ఞప్తిపై స్పందించిన డీజీ రాంధన్.. రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించకుండా మెడికల్ షాపులు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కమిటీ సభ్యులతో పాటు బెంగల్‌కు చెందిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.