BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 10:01 pm
Posted by : NUNE SRIKANTH

లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
14 Nov, 2026 - 10:01 PM
18 వీక్షణలు

దత్తు గురుస్వామి ఆధ్వర్యంలో మామిడిపల్లి నుంచి కాలినడకన బయలుదేరిన స్వాములు.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి దత్తు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు శనివారం భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు స్వాములు కాలినడకన బయలుదేరి వెళ్లారు.

లింబాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.

భక్తిశ్రద్ధలతో సాగిన ఈ పాదయాత్రలో గురుస్వామి దత్తుతో పాటు శ్రీనివాస్, గంగాధర్, చింటూ, సందీప్ తదితర అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.