BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 01:54 pm
Posted by : NUNE SRIKANTH

గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
14 Nov, 2026 - 01:54 PM
41 వీక్షణలు
  • ప్రభుత్వానికి PMP, RMP వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ
  • కామారెడ్డి జిల్లా కార్యవర్గం డిమాండ్

కామారెడ్డి: తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి గ్రామంలో గ్రామీణ వైద్యులైన RMP, PMPలపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని PMP, RMP వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

కృష్ణాజీవాడి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి చి. రాజయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న RMP, PMP వైద్యులపై దాడులు చేయడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వారిపై వేధింపులు, దాడులు నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణా నేటి, కార్యదర్శి ల. దేవయ్య, తుమ్మ శంకర్ తదితరులు పాల్గొన్నారు.