BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 09 October 2026, 06:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కాకతీయ యూనివర్సిటీలో 16 పీహెచ్‌డీ సీట్లు.. దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Oct, 2026 - 06:48 PM
4 వీక్షణలు

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ విభాగంలో 16 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ ఆచార్య బి. సురేశ్ లాల్ తెలిపారు.

ఎకనామిక్స్, హిస్టరీ తదితర విభాగాల్లో పీహెచ్‌డీ సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,200 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.800గా నిర్ణయించినట్లు తెలిపారు. ఇతర అర్హతలు, దరఖాస్తు విధానం, సీట్ల వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక ప్రకటనను పరిశీలించాలని సూచించారు.