BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 03:47 pm
Posted by : V శ్రీనివాస్

బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్యకు ఘన సన్మానం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 03:47 PM
234 వీక్షణలు
బీసీ ఉద్యమ నాయకురాలు పేరం అలేఖ్యకు ఘన సన్మానం

మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో ఇటీవల హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్య గారికి మహిళ లెజెండరీ జాతీయ అవార్డు రావడం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము పేరం అలేఖ్య గారు అనేక సంవత్సరాలుగా మహిళల హక్కులపై చట్టసభల్లో మహిళ రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న సందర్భంగా వారికి జాతీయ అవార్డు రావడం గర్వంగా భావిస్తున్నాం నేటి మహిళలు పేరం అలేఖ్యను స్ఫూర్తిగా తీసుకొని విద్యా ఉద్యోగాల చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 33 శాతం మహిళలకు రిజర్వేషన్ల బిల్లు తీసుకువచ్చిందో అందులో బీసీ మహిళల ఉపకోటకై ఉద్యమంలో భాగస్వామ్యులై మహిళా ఉద్యమాలు ఉండాలని భావిస్తున్నాం అలాగే పేరం అలేఖ్య గారు రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకొని పేరు ప్రఖ్యాతలు గడించాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రాజన్న చారి, మంచిర్ల సదానందం, కొట్టే నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు