BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 12 October 2026, 07:55 am
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబురాలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
12 Oct, 2026 - 07:55 AM
6 వీక్షణలు

నేడు ముద్దపప్పు బతుకమ్మ.. గౌరమ్మకు ప్రత్యేక పూజలు

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పండుగలో భాగంగా మూడో రోజైన నేడు మహిళలు ముద్దపప్పు బతుకమ్మను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ముద్దపప్పు, అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

అనంతరం సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతారు. పూజలు పూర్తయ్యాక ముద్దపప్పు, అన్నం ప్రసాదాన్ని మహిళలు వాయనంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ వేడుకలతో తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది.