BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 03:31 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

సిపిఐ ఆధ్వర్యంలో లెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Mar, 2026 - 03:31 PM
158 వీక్షణలు

భారత కముయనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పిలుపుమేరకు కూటిమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి, ఐదు లక్షల రూపాయలు సాయం అందించాలని టిట్కో ఇల్లలను పూర్తి చేసి లబ్దారులకు అందించాలని అర్హులైన వారికి పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వాలి పట్టణాల్లో గ్రామాల్లో దళిత వాడల్లో స్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి సోమందేపల్లి సిపిఐ మండల కార్యదర్శి రాజగోపాల్ సహాయ కార్యదర్శిలు ఎస్ చాంద్ బాషా అంజనమ్మ సిపిఐ మండల నాయకులు శీలా నారాయణస్వామి మల్లేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు