BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 01 June 2026, 08:34 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Jun, 2026 - 08:34 AM
127 వీక్షణలు

రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.

తిరుపతి.

 సీతమ్మ నగర్ కు చెందిన  రసూల్ అనే వ్యక్తిని కిడ్నాప్ గురైన వైనం.

 ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందకం టీ షాప్ వద్ద శనివారం సాయంత్రం కిడ్నాప్.

  ఓ రెడ్ శాండిల్  చెట్లు వున్న వెంచర్ ను  కడప కు చెందిన వారితో కోట్లతో కొనుగోలు.

  కొనుగోలు చేసిన వ్యవహారంలో వున్న ఆర్థిక లావాదేవీ లే ప్రధాన కారణం అంటున్న బాధితులు.

  కడపకు చెందిన మనోహర్ రెడ్డి, ఖాజా పీర్, సుబ్బారెడ్డి, శివకుమార్ కిడ్నాప్ చేశారంటూ బాధితుడు అన్న  రిటైర్డ్ ఏఎస్ఐ ప్రదీప్  ఫిర్యాదు.

 క్రైమ్ నెంబర్  55/2026 కేసు నమోదు చేసిన తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ  పోలీసులు.