BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈదులగూడెంలో అర్ధరాత్రి బైకులకు నిప్పు.. ఫర్నిచర్ ధ్వంసం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:30 PM
6 వీక్షణలు

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాజీ బ్యాంక్ అధ్యక్షుడు సుబ్బయ్య ఇంట్లోకి ప్రవేశించి ఇంటి ఆవరణలోని షెడ్డులో ఉన్న రెండు బైకులకు నిప్పంటించడంతో పాటు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇటీవల హైకోర్టులో అధికార పార్టీకి చెందినవిగా చెబుతున్న క్వారీ, బయో ప్లాంట్‌కు సంబంధించి సుబ్బయ్య కేసులు వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన ఇంటిపై దాడి జరిగి ఉండవచ్చని, ఈ ఘటన వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తుల హస్తం ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనకు గల కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.