BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 October 2026, 10:14 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

దసరా మహోత్సవాల్లో బాలత్రిపుర సుందరీ దేవిగా బోయకొండ గంగమ్మ దర్శనం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Oct, 2026 - 10:14 PM
7 వీక్షణలు

బోయకొండ, అక్టోబర్ 12: అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 2026 దసరా ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అక్టోబర్ 12న అమ్మవారు బాలత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి వై. మధుసూదన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో గణపతి హోమం, చండీ హోమం నిర్వహించారు.

కార్యక్రమంలో దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి దర్శనం కల్పించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.