BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 08 February 2026, 10:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్స్‌కు భారీ స్పందన

తెలంగాణ
08 Feb, 2026 - 10:55 AM
363 వీక్షణలు
జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్స్‌కు భారీ స్పందన బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం: ఎల్. రమణ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 40, 42, 49 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్స్ హోరెత్తాయి. ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. అభ్యర్థుల వివరాలు 40వ వార్డు: గంగిపెళ్లి సరిత – వేణు మాధవ్ 42వ వార్డు: ఎలామాద్రి కిషోర్ 49వ వార్డు: శ్రీపాద సంతోష్ ఈ సందర్భంగా ఎల్. రమణ మాట్లాడుతూ, జగిత్యాల పట్టణ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. అనుభవం ఉన్న అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పరంపరను కొనసాగించాలని పిలుపునిచ్చారు. దావ వసంత సురేష్ మాట్లాడుతూ, గత పాలనలో అమలైన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాజేశం గౌడ్ మాట్లాడుతూ, వార్డుల సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్నర్ మీటింగ్స్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణ ప్రగతికై బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. #BRS #MunicipalElections #Jagtial #CornerMeetings #UrbanDevelopment #VoteForBRS Follow us on Website Facebook Instagram YouTube