సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
తెలంగాణ
/
హైదరాబాద్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
రేపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసన
రాజ్యాంగం కంటే ఒక వ్యక్తి గొప్పవాడు కాదని, ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకు ఇంత ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎన్నికల సంఘం పనితీరు, SIR ప్రక్రియలో అవకతవకల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపనున్న బీఆర్ఎస్ పార్టీ
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కేటీఆర్ డిమాండ్