BREAKING
thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక గ్రామసభలు thumb ● నిత్యావసర ధరలకు కళ్లెం వేయాలి thumb ● ఐలు రామన్నపేట కోర్టు కమిటీ అధ్యక్షుడిగా యాదాసు యాదయ్య ఎన్నిక thumb ● ఆరుట్లలో అఖిలపక్ష సమావేశం.. జాతర సమీక్షపై వివాదం
మంచి మాట
Date of Publish : 29 October 2026, 09:58 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు 28వ వార్డులో జనసేన అభ్యర్థి గాజుల నరేష్‌కు మద్దతుగా ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
29 Oct, 2026 - 09:58 AM
80 వీక్షణలు

అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు నాయకుల విజ్ఞప్తి

పుంగనూరు (ఎన్‌ టుడే న్యూస్‌): అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని 28వ వార్డు జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గాజుల నరేష్‌కు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఈ ప్రచార కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, స్థానిక సంస్థల ఎన్నికల పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పాముల హరి, ఎన్నికల కమిటీ సభ్యుడు జీఎన్ బాబు పాల్గొన్నారు.

అలాగే చౌడేపల్లి రెండో ఎంపీటీసీ మురళి, చరణ్ రాయల్, 30వ వార్డు జనసేన కౌన్సిలర్ హరి నాయక్, శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని గాజుల నరేష్‌కు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.