BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 11 April 2026, 07:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:02 PM
172 వీక్షణలు

చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు

విజయవాడ:

విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ట్రాఫిక్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న II ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజారావు గారికి ఒక మహిళ తన బ్యాగ్‌ను ఆటోలో పోగొట్టుకున్నట్లు సమాచారం అందింది.

వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్, కంట్రోల్ రూమ్ మరియు స్కాన్ యాప్ సహాయంతో ఆటోను గుర్తించి, పోగొట్టుకున్న బ్యాగ్‌ను తిరిగి సురక్షితంగా బాధిత మహిళకు అందజేశారు.

బ్యాగ్‌లో ఉన్న సెల్ ఫోన్ మరియు డబ్బులను సురక్షితంగా మహిళకు అందజేసినందుకు హెడ్ కానిస్టేబుల్ శ్రీ నాగరాజారావు గారిని పోలీస్ ఉన్నత అధికారులు అభినందించారు.

ప్రజల భద్రత మరియు ఆస్తి రక్షణలో విజయవాడ సిటీ పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలందిస్తున్నారు.