BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 04:42 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌లో ఘన వ్యర్థాల నిర్వహణపై సిటీ ఆడిట్ సర్వే

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:42 PM
15 వీక్షణలు

పోతన నగర్ డంప్‌యార్డ్, మున్సిపల్ గెస్ట్‌హౌస్ పరిసరాల్లో వ్యర్థాలపై అధ్యయనం

వరంగల్: నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీడబ్ల్యూఎంసీ–ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ (GWMC–MSSRF), కాకతీయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన వేస్ట్ ఆడిట్ కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు పోతన నగర్ డంప్‌యార్డ్, మున్సిపల్ గెస్ట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో సిటీ ఆడిట్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల రకాలు, వాటి పరిమాణంపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశారు.

నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను అంచనా వేయడం, వ్యర్థాల స్వభావం, పరిమాణంపై సమగ్ర సమాచారం సేకరించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఈ అధ్యయనం ద్వారా వ్యర్థాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన వివరాలను సేకరిస్తున్నారు.