BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 12:48 pm
Posted by : K MAHESH

నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: సర్పంచ్ లోడే రఘు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 12:48 PM
48 వీక్షణలు

నలుగురు లబ్ధిదారులకు రూ.51,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 26:

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ లోడే రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంచాల కనకమ్మకు రూ.18,000, నర్ర సత్తమ్మకు రూ.15,000, చుక్క సుగుణమ్మకు రూ.9,000, ఆందోజు శంకరమ్మకు రూ.9,500 చొప్పున మొత్తం రూ.51,500 విలువైన చెక్కులను అందజేశారు.

అనంతరం సర్పంచ్ లోడే రఘు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ఈ నిధి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.