BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:34 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: GWMC కమిషనర్

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Nov, 2026 - 02:34 PM
6 వీక్షణలు

కాశీబుగ్గలో అభివృద్ధి పనుల పరిశీలన.. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

వరంగల్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని కాశీబుగ్గలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ పనుల పురోగతిని కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సీసీ, బీటీ రోడ్ల పరిశీలన

కమ్యూనిటీ హాల్ పనుల పరిశీలన అనంతరం కాశీబుగ్గలో నిర్మించిన సీసీ రోడ్లను కమిషనర్ పరిశీలించారు. అలాగే ఉనికిచర్లలో నిర్మించిన బీటీ రోడ్డు పనులను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి

అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు నిర్మాణ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.