BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:40 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Hyderabad: వాటర్ ట్యాంకర్ల సరఫరా నిలిపివేత..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Nov, 2026 - 02:40 PM
8 వీక్షణలు

- వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట హాస్టల్ నిర్వాహకుల ఆందోళన

రెండు రోజులుగా నీళ్లు లేక విద్యార్థుల ఇబ్బందులు.. సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్

హైదరాబాద్, ఎస్‌ఆర్ నగర్: ప్రైవేట్ హాస్టళ్లకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపివేయడంతో హాస్టల్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. ఎస్‌ఆర్ నగర్ వాటర్ వర్క్స్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

నీళ్లు లేక విద్యార్థుల అవస్థలు

గత రెండు రోజులుగా హాస్టళ్లకు నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకు కూడా నీరు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

నీటి సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్

వెంటనే వాటర్ ట్యాంకర్ల సరఫరాను పునరుద్ధరించి, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులు అధికారులను కోరారు. నీటి సరఫరా నిలిపివేయడానికి గల కారణాలపై అధికారులు స్పందించాల్సి ఉంది.