BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:29 pm
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
04 Nov, 2026 - 02:29 PM
5 వీక్షణలు

నార్కెడిమిల్లి, వెలిచేరు గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం

నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్‌ఛార్జి బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని నార్కెడిమిల్లి, వెలిచేరు గ్రామాల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు.

పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ఈ ప్రచార కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కూసంపూడి రామకృష్ణంరాజు, సొసైటీ అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ, కొప్పుల రామకృష్ణ, తోట రజిని, మద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ, గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.