BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి అండగా ప్రభుత్వం, ఆర్టీసీ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Nov, 2026 - 02:37 PM
7 వీక్షణలు

ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, బ్యాంకు ప్రమాద బీమా కింద కోటి రూపాయలు

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి, ఈ కష్ట సమయంలో ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి సహాయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా.. కోటి రూపాయల ప్రమాద బీమా

ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్యాంకు ద్వారా కోటి రూపాయల ప్రమాద బీమా కూడా కుటుంబానికి అందనుంది.

ప్రవళిక కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.