BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 02:10 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

ఆళ్లగడ్డలో కలకలం.. గని గుంత వద్ద వ్యక్తి అదృశ్యం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
21 Nov, 2026 - 02:10 PM
20 వీక్షణలు

ఘటనాస్థలంలో హోండా యాక్టివా బైక్ గుర్తింపు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

ఆళ్లగడ్డ, నవంబర్ 21 (ఎన్ టుడే న్యూస్): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని కాసింతల క్షేత్రం సమీపంలో ఉన్న గని గుంత వద్ద వ్యక్తి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఆళ్లగడ్డకు చెందిన బైసాని సుబ్రహ్మణ్యం కనిపించకుండా పోయినట్లు సమాచారం.

ఘటనాస్థలంలో ఏపీ 39 సీక్యూ 5899 నంబర్ గల హోండా యాక్టివా ద్విచక్ర వాహనం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ రవికుమార్, పట్టణ ఎస్‌ఐ చిన్న పీరయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం గని గుంతలో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.