BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 05:00 pm
Posted by : K MAHESH

దుబ్బాక స్వామి–స్పందనల వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 05:00 PM
96 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 26:

సంస్థాన్ నారాయణపురం మండలంలోని వావిళ్లపల్లి గ్రామంలో ఉన్న ఏఎల్ గార్డెన్‌లో దుబ్బాక స్వామి–స్పందనల వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జక్కలి ఐలయ్య యాదవ్, చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సగోని నరసింహ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుజ్జ మాజీ సర్పంచ్ శ్రీపతి రాంరెడ్డి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు వేణుగోపాల్ రెడ్డి, నాయకులు రేవణపల్లి గోపాల్, వలికొండ మాధవ్, చింతకాయల జంగయ్య, రాములు, జక్కర్తి యాదయ్య, దుబ్బాక స్వామి, వార్డు సభ్యుడు ఎంపాల మల్లేష్, దుబ్బాక జగదీష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.