BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 02:17 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి సీపీఐ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
26 Nov, 2026 - 02:17 PM
16 వీక్షణలు

కనిగిరి: కనిగిరిలోని సీపీఐ కార్యాలయం వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సయ్యద్ యాసిన్, దళిత హక్కుల పోరాట సమితి మార్కాపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పందిటి మోహన్, సీపీఐ మండల కార్యదర్శి గులాము హుస్సేన్, మహిళా నాయకురాలు బషీరా పాల్గొన్నారు.

అలాగే ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్, పసుపులేటి శ్రీనివాసులు, షేక్ ఖాదర్ వలీ, సీహెచ్ శేషయ్య, గంగవరపు కిరణ్, ఆలూరు కోటయ్య, పెయింటర్ మౌలా, సయ్యద్ తాజుద్దీన్, వినోద్, ఎం. రాజు, మెండ రాజు, పులిచెర్ల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.