BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డికి, మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:50 PM
20 వీక్షణలు

హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, మేడ్చల్‌ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష

రూ.2 వేల జరిమానా కూడా విధించిన న్యాయస్థానం

భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి, మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డికి న్యాయస్థానం రెండు వారాల జైలు శిక్ష విధించింది.

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్న కారణంతో ఇద్దరు పోలీసు అధికారులకు జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.