BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 09:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకటన దస్తావేజులు పోయినవి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 09:06 AM
123 వీక్షణలు

ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన యర్రమల వెంకట సత్యనారాయణ (తండ్రి: మరణించిన సుబ్బారావు), ఆధార్ నం. 5106 1480 1983 తెలియజేయునది ఏమనగా, మా తల్లి యర్రమల తిరుపతమ్మ పేరున చింతలపూడి మండలం, యర్రగుంటపల్లి గ్రామ పరిధిలోని రీ-సర్వే నెం. 583-1లో గల ఎకరం 1.42½ భూమికి సంబంధించిన దస్తావేజు నెం.1032/1984, తేదీ 06-05-1984 అసలు దస్తావేజు మరియు సంబంధిత జిరాక్స్ ప్రతులు 15-07-2027న చింతలపూడి నుండి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో నా సంచి జారిపడిపోవటంతో పోయినవి. ఈ విషయమై చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.

పై దస్తావేజులు ఎవరికైనా లభించినట్లయితే లేదా వాటి ఆధారంగా ఎవరైనా ఎటువంటి లావాదేవీలు జరిపినట్లయితే వాటికి నేను బాధ్యుడను కాను. ఎవరైనా వాటిని దుర్వినియోగం చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

ఇట్లు,

యర్రమల వెంకట సత్యనారాయణ

యర్రగుంటపల్లి గ్రామం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా.సెల్ నెంబర్ 7660862506