BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 07 November 2025, 07:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్..

తెలంగాణ
07 Nov, 2025 - 07:54 AM
401 వీక్షణలు
ప్రధాన సినిమా షూటింగ్ లకు అడ్డాగా దౌల్తాబాద్... NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ మెదక్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ★★తెలంగాణలొని పలు లేకేషన్ లొ సినిమాలను చిత్రికరిస్తున్న దర్శకులు ★★తెలంగాణ పెల్లే పట్టణల వైపు చిత్రికరణకు మొగ్గు చూపుతున్న దర్శక నిర్మాతలు ★★ఇప్పటికే మూడు సినిమాల చిత్రికారణకు వేదికైనా దౌల్తాబాద్ ★★రిస్టెల్ పరిశ్రమలో గతంలో కింగ్ డమ్.ఇప్పుడు పెద్ది సినిమాల చిత్రికరణ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరదిలోని దౌల్తాబాద్ పట్టణం.. పలు సినిమా చిత్రికరణకు వేదికయ్యింది దౌల్తాబాద్ పట్టణంలోని నర్సాపూర్ సంగారెడ్డి రహరది పక్కన ఉన్న రిస్టెల్ పరిశ్రమ గతంలో ఎంతో మంది కార్మికులకు ఉపాధికల్పించింది. అయితే కొన్ని యేండ్లుగా పరిశ్రమలొ పనులు జరగడం లేదు. దీనితో పరిశ్రమ మూత పడింది.. అయితే ఇప్పుడు సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ సినిమాలో పలు సన్నివేశాల చిత్రికరణకు వేదికయ్యింది..గతంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తన్నానూరి దర్శకత్వంలో కింగ్ డమ్ సినిమాలోని సినిమా చివరిలొ వచ్చే ఫైట్ సీన్స్ మొత్తం ఇక్కడే చిత్రికరించారు అప్పటి నుండీ ఇ రిస్టెల్ పరిశ్రమ.పలు సినిమా చిత్రికారణాలకి లేకేషన్ స్పాట్ గా మారింది.ఇప్పుడు మల్లి ఇదే పరిశ్రమలొ మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నా (పెద్ది )సినిమాలోని ఒక సాంగ్ లోని కొన్ని సన్నివేశాలను చిత్రికారిస్తున్నారు దీనికి కోరియోగ్రాపర్ గా జానీ మాస్టర్ పనిచేస్తున్నాడు... గతంలో దౌల్తాబాద్ లొ ని ఒక రైస్ మిల్లులొ జబర్దస్త్ కామెడీయాన్ చమ్మక్ చంద్ర హీరోగా ఒక సినిమా లోని ఫైట్ సిన్ ఇక్కడే చిత్రికరించారు..ఇప్పటికే తెలంగాణలొ ఉన్న పల్లెలు పట్టణల్లో సినిమా చిత్రికరణాలు చేసేందుకు దర్శక నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు..అయితే అటు నర్సాపూర్ ఫారెస్ట్. ఇటు దౌల్తాబాద్ సినిమాల షూటింగ్ లకి వేదిక కానుంది ఇప్పటికే ఇదే హత్నూర మండలంలోని కసాల. మరియు లింగాపూర్ వంటి గ్రామాలు కొన్ని చిన్న సినిమాలకు సీరియల్ షూటింగ్ లకి వేదికయ్యాయి..దౌల్తాబాద్ లొ సినిమాలు చెయ్యడం పట్ల తమ ప్రాంతానికి సినిమా పరిశ్రమలో మంచి పేరు వస్తుందని యూవకులు ఆనందపడుతున్నారు.. Follow us on Website Facebook Instagram YouTube