BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 18 October 2025, 05:05 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి .

తెలంగాణ
18 Oct, 2025 - 05:05 AM
311 వీక్షణలు
సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలి . NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండల ప్రతినిధి. భోర శివారెడ్డి . ప్రారంభమైన చెకుముకి సైన్స్ సంబరాలు గొల్లప్రోలు, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చెకుముకి సైన్స్ పాఠశాల స్థాయి టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు పాల్గొన్నారు మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు 1800 మంది విద్యార్థులు ఈ చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారని మండల స్థాయి నవంబర్ 1న నిర్వహిస్తున్నామని కన్వీనర్ అనిశెట్టి సీతారామరాజు తెలిపారు ఈ సందర్భంగా జె వి వి మండల అధ్యక్షులు ఏలేటి నాని బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలని విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు పాఠశాల స్థాయి టాలెంట్ టెస్ట్ ను ఆయా పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. గొల్లప్రోలు జడ్పీ బాలుర పాఠశాలలో టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు. Follow us on Website Facebook Instagram YouTube