BREAKING
thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● ఎస్ఐఆర్‌ ప్రక్రియను రద్దు చేయాలి: సీపీఐ thumb ● అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కేటగిరీల వారీగా రూ.30 వేల వేతనం చెల్లించాలి. thumb ● దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే thumb ● ప్రముఖ యూట్యూబర్ 'అగ్గిపెట్టె మచ్చా' కిరణ్ కుమార్ కన్నుమూత thumb ● నంద్యాలలో 233 కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ thumb ● ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి
Date of Publish : 07 October 2026, 06:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రీసర్వే పూర్తయిన మల్లేలలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 06:44 PM
5 వీక్షణలు

తిరువూరు, అక్టోబర్ 07: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండలం మల్లెల రెవెన్యూ గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రీసర్వేలో భాగంగా రైతుల భూముల హద్దులు, విస్తీర్ణాలను నిర్ధారించి, భూములకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేశారు. అనంతరం మల్లెల గ్రామానికి చెందిన రైతులకు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేశారు.

రీసర్వే ద్వారా భూముల వివరాలు, హద్దులు స్పష్టంగా నమోదు కావడంతో భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. భూమిపై హక్కులకు సంబంధించిన అధికారిక ఆధారం మరింత పటిష్టంగా ఉండేందుకు రీసర్వే వివరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో తిరువూరు మండల తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.