BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 07 October 2026, 10:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ సభ్యత్వ ఐడీ కార్డుల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 10:39 PM
43 వీక్షణలు

చింతలపూడి: చింతలపూడి మెరక వీధిలో వైఎస్సార్‌సీపీ సభ్యత్వ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కంభం విజయరాజు హాజరై పార్టీ కార్యకర్తలకు సభ్యత్వ ఐడీ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడి పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కార్యక్రమంలో చింతలపూడి టౌన్ ప్రెసిడెంట్ కొప్పుల నాగు, చింతలపూడి మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ నీరజ, రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శి సుబ్బారావు, జిల్లా చేతివృత్తుల విభాగం అధ్యక్షుడు నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీప్, మాజీ ఎంపీపీ రాంబాబు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.