BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 04:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన బంగారు ఆభరణాల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:52 PM
22 వీక్షణలు

121 కిలోల బంగారంతో తయారు చేసిన 47 రకాల ఆభరణాలు సమర్పించిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ భారీ విరాళాన్ని అందించారు. సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 47 రకాల బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రాలను వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

టీటీడీ చరిత్రలో ఒక భక్తుడు శ్రీవారికి అందించిన అత్యంత భారీ కానుక ఇదేనని అధికారులు వెల్లడించారు. ఈ విరాళం ద్వారా భక్తుడు స్వామివారిపై తన భక్తిని చాటుకున్నారు.