BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 06:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమల శ్రీవారికి రూ.250 కోట్ల విలువైన బంగారు ఆభరణాల విరాళం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 06:01 PM
44 వీక్షణలు

160 కేజీల బంగారంతో 40 రకాల ఆభరణాలు.. 

సీఎం సమక్షంలో టీటీడీకి అందజేత తిరుమల శ్రీవారి ఆలయానికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ విలువైన కానుకలను అందజేయనున్నట్లు సమాచారం. స్వామివారికి అలంకరించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన 160 కేజీల బంగారు ఆభరణాలను విరాళంగా అందించనున్నారు. మొత్తం 40 రకాల ఆభరణాలను ఈ కానుకలో భాగంగా సమర్పించనున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు రూ.250 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. శ్రీవారి అలంకరణకు ఉపయోగపడేలా భారీ మొత్తంలో బంగారంతో ఆభరణాలను తయారు చేయించి విరాళంగా అందించడం భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే విరాళం అందించే భక్తుడి వివరాలు, ఆభరణాల పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.