BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 20 March 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 07:42 PM
201 వీక్షణలు

ఈదురు గాలులు–అకాల వర్షాలు... మొక్కజొన్న రైతులకు తీవ్ర దెబ్బ!

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్, వ్యవసాయ విస్తరణ అధికారి జి. ఉషారాణి రైతులతో కలిసి ప్రభావిత పంటలను పరిశీలించారు.

మండలంలోని కలగర, కొర్లమండ, నర్సాపురం గ్రామాల్లో పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మొత్తం విస్సన్నపేట మండలంలో సుమారు 65 హెక్టార్లలో మొక్కజొన్న పంట నష్టపోయిందని అంచనా వేశారు.

ఈ నష్టం పై ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయ అధికారులకు పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే రైతు సేవా కేంద్రాల క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి స్థాయి పంట నష్టం గణన చేపడతారని అధికారులు తెలిపారు.