BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 24 August 2026, 06:27 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
24 Aug, 2026 - 06:27 PM
68 వీక్షణలు

ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు

ఎల్కతుర్తి: కారు డిక్కీలో మహిళా మృతదేహం లభ్యమైన కేసులో, ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్ ను అరెస్టు చేసినట్లు,  కాజిపేట్ACP పింగిలి ప్రశాంత్ రెడ్డి తెలిపారు, ఏసిపి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్ మరియు మృతురాలు మానస ప్రేమించుకున్నట్లు తెలిపారు, ఈ హత్యకు మానస తండ్రి కూడా సహకరించినట్లు పోలీస్ వారు వెల్లడించారు, తదుపరి విచారణ కోసం కరీంనగర్ ఒకటవ పోలీస్ టౌన్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.