BREAKING
thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కేసముద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు thumb ● పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం thumb ● నూకం మల్లేష్ ముదిరాజ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన అంతటి రాజు గౌడ్ thumb ● బాల్య వివాహాల నివారణపై అంగన్వాడి కేంద్రంలో అవగాహన సదస్సు thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మార్గదర్శకాలు విడుదల thumb ● మర్రి చెన్నారెడ్డి మునిమనవరాలి వివాహ వేడుకకు హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి thumb ● అనారోగ్యంతో మృతి చెందిన ఆగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం thumb ● మాదకద్రవ్యాల నిర్మూలనపై న్యాయ అవగాహన సదస్సు
Test 4
Date of Publish : 21 November 2026, 07:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రగుంటపల్లిలో కూటమి సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి రాధారాణి నామినేషన్ దాఖలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Nov, 2026 - 07:25 AM
48 వీక్షణలు

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల ముందుకు.. గెలుపే ధ్యేయంగా ఎన్నికల బరిలోకి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా తాళ్లూరి రాధారాణి (చెల్లమ్మ) నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో విజయం సాధించాలనే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లూరి రాధారాణి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గ్రామంలోని రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పనిచేస్తానని అన్నారు. కులమత, రాజకీయ భేదాలకు తావులేకుండా గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తనకు మద్దతు తెలిపి ఆశీర్వదించాలని ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలను తాళ్లూరి రాధారాణి కోరారు. ఈ కార్యక్రమంలో గోలి శాంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు