BREAKING
thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు thumb ● మార్కెట్ కమిటీ డైరెక్టర్ పర్సబోయిన నరసింహకు ఘన సన్మానం thumb ● మునగపాకలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగింపు thumb ● మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా నల్గొండలో బీజేపీ ఆందోళన thumb ● మునగపాకలో జోరుగా టీడీపీ అభ్యర్థుల ప్రచారం thumb ● ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు thumb ● మహిళా కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ నర్సంపేట డిపో ఎదుట కార్మికుల ధర్నా thumb ● ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ టీవీల పంపిణీ thumb ● కల్వలలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం thumb ● రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి thumb ● కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన సదస్సు
మంచి మాట
Date of Publish : 27 October 2026, 09:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరంలో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Oct, 2026 - 09:26 PM
24 వీక్షణలు
  • నాలుగో రోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కూటమి నాయకులు

 ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి చల్లగుళ్ల రాజ్యలక్ష్మి, జెడ్పీటీసీ అభ్యర్థి శేఖర్‌కు మద్దతుగా నాలుగో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవంబర్ 3న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ప్రచారం సాగించారు. ఈ ప్రచారంలో పోలవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు బిలుగుల జయరాజు, చాట్రాయి మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), పోలవరం పీఏసీఎస్ అధ్యక్షుడు ఎర్ర ప్రసాదరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎర్ర రమేష్, టీడీపీ నాయకులు పాపన జానకిరామయ్య, మిద్దె పార్థసారథి, పజ్జూరి చెన్నారావు, యువ నాయకుడు తక్కెళ్లపాటి రామ్ శరత్, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, దాది నరసింహారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలిసి, ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని కోరుతూ ప్రచారాన్ని కొనసాగించారు.