BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 09 October 2026, 06:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

సింగరేణి ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్‌.. అక్టోబర్‌ 15న ఖాతాల్లో జమ

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
09 Oct, 2026 - 06:41 PM
8 వీక్షణలు

తెలంగాణ: సింగరేణి సంస్థ ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్‌ చెల్లించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అర్హులైన రెగ్యులర్‌ ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు రూ.25,000, ట్రెయినీ ఉద్యోగులకు రూ.12,500 చొప్పున అక్టోబర్‌ 15న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ మేరకు సింగరేణి యాజమాన్యం సర్క్యులర్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం పండుగ అడ్వాన్స్‌ అందించనున్నట్లు పేర్కొంది.