BREAKING
thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ
Date of Publish : 22 September 2026, 08:26 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
22 Sep, 2026 - 08:26 AM
18 వీక్షణలు

ఆత్రేయపురం: మండల పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం సోమవారం మండల పరిషత్ అధ్యక్షురాలు కుండా అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన సమావేశంలో మండలంలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఈ నెల 24తో ముగియనున్న నేపథ్యంలో సమావేశం అనంతరం అధ్యక్షురాలు, సభ్యులను అధికారులు ఘనంగా సత్కరించారు. ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు, మండల పరిషత్ పరిపాలనాధికారి వి. రామస్వరూప్ ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షురాలు కుండా అన్నపూర్ణ మాట్లాడుతూ తన పదవీకాలంలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అందరి సహకారం అందిందని పేర్కొన్నారు.