BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 02:03 pm
Posted by : SEETHA KIRAN KUMAR

క్రిస్మస్ వేడుకల కోసం అర్హత ఉన్న చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 02:03 PM
11 వీక్షణలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన మైనారిటీ సంక్షేమ అధికారి

నిజామాబాద్:

క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలకు సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ వంటి ఏర్పాట్ల కోసం అర్హత కలిగిన ప్రతి చర్చికి రూ.30 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు నిజామాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కె. కృష్ణవేణి తెలిపారు.

నమోదైన, అర్హత కలిగిన చర్చిల నిర్వాహకులు ప్రభుత్వ వెబ్‌సైట్ tgobmms.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం అప్లికేషన్ ప్రింట్‌ను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత అధికారులకు అందజేయాలని ఆమె తెలిపారు. అర్హత కలిగిన చర్చిల నిర్వాహకులు గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.