BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 10:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గిద్దలూరులో నోటరీ పబ్లిక్‌గా తిరుమల ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 10:44 PM
53 వీక్షణలు

గిద్దలూరులో నోటరీ పబ్లిక్‌గా తిరుమల ప్రసాద్ నియామకం

మార్కాపురం జిల్లా గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఏ. తిరుమల ప్రసాద్‌ను ప్రభుత్వ నోటరీ పబ్లిక్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.

గిద్దలూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న తిరుమల ప్రసాద్ న్యాయవాదిగా ప్రజలకు అందించిన సేవలతో మంచి గుర్తింపు పొందారు. తాజాగా నోటరీ పబ్లిక్‌గా నియమితులు కావడంతో పలువురు న్యాయవాదులు, మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు న్యాయ సహాయం అవసరమైనా, నోటరీకి సంబంధించిన అఫిడవిట్లు తదితర సేవలు కావాలన్నా అందుబాటులో ఉంటానని తెలిపారు. గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్ సెంటర్‌లో ఉన్న తన కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సేవలు అందిస్తానని పేర్కొన్నారు.