BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 28 August 2026, 09:33 pm
Posted by : SHAIK CHAND BASHA

వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Aug, 2026 - 09:33 PM
25 వీక్షణలు

వెలమవారిపల్లె సచివాలయంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పులివెందుల | Ntoday News

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ తనూజ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పుస్తకంతో పాటు సచివాలయంలోని వివిధ రికార్డులను కమిషనర్ తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందుతున్న అర్జీలు, ఫిర్యాదుల వివరాలను పరిశీలించి, సచివాలయ పరిధిలో పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే గుర్తించి సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చినప్పుడు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకుని సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.

మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించాలని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.