BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 August 2026, 09:29 pm
Posted by : SHAIK CHAND BASHA

బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
28 Aug, 2026 - 09:29 PM
54 వీక్షణలు

బీటెక్ రవికి రాఖీ కట్టిన సోదరి పద్మ లలిత

పులివెందుల | NTODAY News

పులివెందుల నియోజకవర్గంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సింహాద్రిపురంలోని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీటెక్ రవి నివాసంలో ఆయన సోదరి మర్రెడ్డి పద్మ లలిత రాఖీ కట్టి సోదరాభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రత్యేకతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.

రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.