BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 23 August 2026, 06:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్రీన్‌కార్డు దరఖాస్తుకు కొత్త ఫారం.. పాత ఫారాలకు సెప్టెంబర్ 18 తర్వాత నో ఎంట్రీ

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:36 AM
69 వీక్షణలు

గ్రీన్‌కార్డు దరఖాస్తుకు కొత్త ఫారం.. పాత ఫారాలకు సెప్టెంబర్ 18 తర్వాత నో ఎంట్రీ

అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తు విధానంలో కీలక మార్పు రానుంది. శాశ్వత నివాసం కోసం ఉపయోగించే ఫారం ఐ-485కు కొత్త వెర్షన్‌ను సెప్టెంబర్ 18, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. 

సెప్టెంబర్ 18 తర్వాత పాత వెర్షన్ ఫారం ఐ-485తో సమర్పించే దరఖాస్తులను ఎలాంటి మినహాయింపు లేకుండా తిరస్కరించనున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. అయితే ఆ తేదీకి ముందు పోస్టుమార్క్ చేసిన లేదా ఎలక్ట్రానిక్‌గా సమర్పించిన పాత ఫారాలను మాత్రం స్వీకరిస్తామని తెలిపింది.

కొత్త ఫారం ఐ-485ను ‘పబ్లిక్ చార్జ్’ నిబంధనలకు అనుగుణంగా మారుస్తున్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, ఆదాయం, ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, విద్య, నైపుణ్యాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. 

ప్రభుత్వ సహాయ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని భావించిన దరఖాస్తులపై మరింత కఠిన పరిశీలన ఉండనుంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు సమర్పించే ఫారం వెర్షన్ తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.