BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 August 2026, 09:20 am
Posted by : DAVU RAVINDER REDDY

ఘట్కేసర్ బైపాస్ లో ప్రమాదకర రోడ్ క్రాసింగ్

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
28 Aug, 2026 - 09:20 AM
52 వీక్షణలు

ఘట్కేసర్ బైపాస్ లో ప్రమాదకర రోడ్ క్రాసింగ్

ఘట్కేసర్ బైపాస్ ఉప్పల్ వైపు బస్టాప్ నుంచి రోడ్డు దాటడం ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఉప్పల్-వరంగల్ మార్గంలో ఫ్లెఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతోన్న నేపథ్యంలో బస్సు దిగి ఘట్కేసర్ వైపు వెళ్లేందుకు భారీ వాహనాలను తప్పించుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రిస్తూ పోలీసుల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.