BREAKING
thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు
Date of Publish : 09 October 2026, 06:03 pm
Posted by : KADARI RAMANA

నిర్మల్ వాసవి స్కూల్లో చిన్నారులు ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana Nirmal Rural
09 Oct, 2026 - 06:03 PM
3 వీక్షణలు
నిర్మల్ పట్టణంలో వాసవి ప్రైమరీ పాఠశాలలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలను ముందస్తుగా అత్యంత ఘనంగా నిర్వహించారు చిన్నారుల సందడి కోలాహలం మధ్య ఈ వేడుకలు కన్నుల పండుగ సాగాయి చిన్నారులు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మోసుకొచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు సాంస్కృతి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను పాఠశాల నిర్వాహకులు చిన్నారులు వివరించారు పూలు పేర్చడం నుండి బతుకమ్మ పాటలు పాడటం వరకు సాంప్రదాయ విధానాలను చిన్నారులు ఎంతో ఆనందంగా నేర్చుకుంటూ అనుసరించారు చిన్నారులు ఉపాధ్యాయులు మహిళలు పెద్దలందరూ కలిసి సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నారు పాఠశాల కరస్పాండెంట్ ఇప్ప పోతారెడ్డి డైరెక్టర్ జగదీష్ రెడ్డి ప్రిన్సిపాల్ సుహాసిని ఉపాధ్యాయులు రవళి వినోద లిపిత శ్రావణి నాగరాణి తదితరులు పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు చిన్నారుల ఆటపాటలు బతుకమ్మ పాటలతో పాఠశాల పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.