మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చింతలపూడి శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీ చూపిన బాట నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.